ఓర్మినందీ సుదతి భూమిజాత
కలిమినీనెలత కన పద్మజాత
బలిమినీతన్వి హిమశైలజాత
చెలిమి తావులు వెదజల్లు సుమపారిజాత.
కనగన్ నీతని కలిగె కంతునకు మాత్సర్యంబు
మాత్సర్యంబు పూనున్నీతడు, మాత్రమే విద్యనందు
విద్యనందుకొన కలిగెన్ సౌఖ్యసౌభాగ్యముల్
భాగ్యముల్ ఆహా పొందగానీతని కూతుమగనిగన్.
kanthudu = manmadhudu.
No comments:
Post a Comment