సంఘటించితిని నేనొకనాడు ,
బహుదూరపు బాటసారిని ,
నిరంతర సంచారిని
పాన్థపిపాసిని .
ఆతడనినాడు : " నే కంటిని ఎడారిన ఖండిత మహా పాదద్వయము
వైకల్య శిల్పము , నిలుచున్నది నిర్జీవము
దాపుననే పడిఉన్నది ఖండ ఖండిత శిరము .
వదనంబు వదలదే భ్రుకుటి ముడత
పెదవి మడత
స్వోత్కర్షజనిత క్రూర రాజసపు ఠీవితో
మంద హసిత .
ఆహో! మహాశిల్పి
కనిపెట్టి
నిల్పినాడా పట్టి
అంతరంగ భావతరంగ వీచికలను
నేటికీ నిలిచిన జీవరహిత సూచికలను .
కరముతో ,కళతో స్పృశించె ,
పరిహసించె
భావముల కాణాచి ఆ హృదిని .
సమాధి పేటిక
లిఖియించబడిన పీఠిక
"నా పేరు సర్వం సహా చక్రవర్తి ,
అధికులారా , అహంకారులారా !
మద్విజయాలను చూసి పరితపించండి
నా ఆధిక్యత జపించండి ."
ఔరా!
కాల మహిమ
కాలుని మహిమ
తనకు శూన్యమే మిగిలినది
మహత్తర శిల్పము పగిలినది .
జీర్ణమై ఏకాంతముగా , ఏకాకిగా
సుదూరాలకు విస్తరించిన ఎడారి పక్షిగా
సైకత శిఖరాగాధాల సాక్షిగా .
Showing posts with label ssv. Show all posts
Showing posts with label ssv. Show all posts
February 8, 2009
May 5, 2008
Visible/Invisible...same difference
What can I say...I got my Visa....know about it already..
Getting married...know about it already..
cricket.....why even bother..you are not going to make the Indian team anyway, go do some math problems
work..same old same old ( unless you count the first Next Chapter Award in the group. It is a team efort so cant take full credit )
happenings in 4 sentences
--S

Subscribe to:
Posts (Atom)