May 25, 2012

May 3, 2012

మాసివోయి వన్నె తగ్గిన వలువ దాలిచే కాంత ప్రకృతి 
కాంతి తరిగి  కళలు కోల్పోయి మసక వారిరి సూర్యచంద్రులు 
గాజువారిన కంటి చూపున కానవైతివి అనుగు మోములు 
చూడలేక చదువ లేక తల్లడిల్లెను పేద మనిసి 

ఇంతకు ఏమిటి ఈ వైరాగ్యం, బాధ ?
CATARACT.

ఇప్పుడో ?
ప్రపంచం కాంతివంతం. మూల మూలల బూజులన్ని వెక్కిరిస్తున్నవి. వాటి పని ఇక పట్టాలి.