మాసివోయి వన్నె తగ్గిన వలువ దాలిచే కాంత ప్రకృతి
కాంతి తరిగి కళలు కోల్పోయి మసక వారిరి సూర్యచంద్రులు
గాజువారిన కంటి చూపున కానవైతివి అనుగు మోములు
చూడలేక చదువ లేక తల్లడిల్లెను పేద మనిసి
ఇంతకు ఏమిటి ఈ వైరాగ్యం, బాధ ?
CATARACT.
ఇప్పుడో ?
ప్రపంచం కాంతివంతం. మూల మూలల బూజులన్ని వెక్కిరిస్తున్నవి. వాటి పని ఇక పట్టాలి.
4 comments:
O A
:-) +1 for nanna's comment.
ignore heartless comments vadina.
come back to kavitha cater act
akka veeranari. oa ante otti ammayakuralu. anni operations ki thattukoni active ga maku inspiration ga undi.
i love you akka. wish you speedy recovery. keep it up.
Post a Comment