January 23, 2016
January 14, 2016
January 5, 2016
The Newborn
మాధవ మాధురీ మధుర మాధుర్య మధు బిందు సారంబు నీవు
లలిత రసాల కోమల పల్లవ ఖాద్య సుగాత్ర గాత్రి నీవు
కమల మాతృగృహ సంజనిత శుద్ధ తరళ మౌక్తికము నీవు
శ్రీకాంతు కన్నుల వెన్నెల విరియించు శారద రాత్ర శశిరేఖ నీవు
దుర్గమారణ్య సంచరిత ధైర్య శౌర్యములుల్లవించు సింహ శాబకము నీవు
అంగరంగ వైభోగములు అనుభవించుచు సౌఖ్యముల నోలలాడగలవు రాఘవేంద్రు చలువ.
చిట్టితల్లికి పెద్దఅమ్మమ్మ పెద్దతాత ఆశీస్సులు .
గౌరీ మరియు నరసింహం
You are the essence of a honey drop born of Maadhava and Maadhuri.
You have the beautiful voice (like a cuckoo) coming from eating the young, soft (Lalithamma here) mango leaves
You are the pure, fine pearl born in the house of Kamala (Lotus pond)
You are the young moon of an autumn night lighting up Sreekanth's eyes
You are the brave and valorous lion cub moving in dense tough forests
You will experience riches and happiness and revel in comforts by grace of Ranga and Raghavendra.
Blessings for the little one from peddaammamma and Peddathatha
Gowri and Narasimham.

Subscribe to:
Posts (Atom)