Showing posts with label sgk. Show all posts
Showing posts with label sgk. Show all posts

May 18, 2020

                                                       
వీలునామా    

  తాత                                                         తండ్రి                                         కొడుకు 


నీలాంబరం                                                 పీతాంబరం                                 ఆడంబరం 
సితారలు                                                    సినీతారలు                                జాతరలు 
ధాన్యపు పాతరలు                                        అవతారాలు                    పాపపుదొంతరలు

తేటనీరు, సెలయేరు                                     ఊటబావి, మోటచేద                  బురదగుంట 
జీవనదీనదాలు                                           కాలువలు,చెలమలు                  కల్మషకాసారం 
దట్టమైన కాంతారాలు                                   చిట్టడవులు                              రాతికానలు

ప్రణవం ,పురాణశ్రవణం                          ప్రణయం ,పరిణయం            ప్రళయం,కరాళనృత్యం 
వీణావాదనం                                         జానపదం ,జానుపదం          భేరినాదం 
వేణుగానం ,వేదం                                   అనుకరణ ,అనువాదం          విధ్వంసఖేదం 

ఆమని ,యామిని                                         జెమిని                                      భామిని 
చాతకాలు                                                    జాతకాలు                                  పాతకాలు 

 మంత్రతంత్రాలు                                            యంత్రజంత్రాలు                      కుట్రకుతంత్రాలు 
తాత్వికత                                                     భావుకత                                యాంత్రికత 
తర్కమీమాంస                                              (వి)వాదనాపటిమ                   వేదన,రోదన 
దాతృత్వం                                                      దాపరికం                                దోపిడి


                                                       "స్వ"గతం  కనరానిది 
                                                         స్వగతం  వినరానిది 

ఛిన్నాభిన్నం .అల్లకల్లోలం ,గందరగోళం  ఈ భూగోళం 
కాని మలితరం తలపు ఒకటయితే  హరి మలుపు మరొకటి 
కరోనా కబంధ హస్తం దేవుడిని ,వైద్యో  నారాయణో హరిని, జ్ఞప్తి చేసింది 
స్వజనం తో భోజనం , వితరణం ,బహుజనం విలువ తెలిపింది. 

స్వఛ్చత ,శుభ్రత,శిక్షణ ,క్రమశిక్షణ,రక్షణ ,పరిరక్షణ  పునరుజ్జీవించాయి

                 భువి ,భవి  మీవి 
                 యువతే భవిత
 


                   

October 31, 2010

June 25, 2009

nostalgia

Sometimes people whom you adore and respect very much make some off the cuff remarks nonchalantly.But they make profound impact on you.Two such persons in my life are my father and my second sis-in -law ,Gowri vadina.I tried my hand at amateurish poetry in my youth.We used to have literary discussions.
Vadina said "it is always better to read 1000 books than writing one sentence.
my father said".better seek pleasure in reading rather than pressure yourself by writing"
I don't say I have read a lot. but I did a bit.Must be it is showing now.
People in whose literary sense I have great belief like sln,sgr,srn,ssk,krups and sasi,krupa are praising my poetry.Thanks to loving father and living sis in law.

June 24, 2009

Jagannath

Krupakar poonam's marriage day and ratha yatra happen to fall on the same day this year. Remembering Lord Krishna I wrote this poem as a small gift to the couple.I hope Devotee sasi will be pleased.

నిశకు మధుర
ఉషకు గోకులం
సంధ్యకు బృందావనం
నడయాడిన చోటల్లా
నవ నవ నందనవనం
వందే నంద నందనం .

చిటికెన వేలిపై గోవర్ధనం
చితికిన పడగల పై కాళీయ మర్దనం
భక్త జన ఆనంద వర్ధనం
కృష్ణం వందే జనార్దనం .

నవనీతం , గోపికా వస్త్రం , పారిజాతం చౌర్యం
కుబ్జకు సౌందర్యమొసగే ఔదార్యం
చాణూరాది మల్లులతో తలపడే శౌర్యం
మేనమామను , మేనబావను చంపగల క్రౌర్యం
తులసిదళానికే తూగే సౌకుమార్యం
వందే రాధా మనోహరం.

పూతనకు మరణ శిక్ష
పోతనకు భాగవత దీక్ష
ద్రౌపదికి మాన రక్ష
కిరీటికి గీతా జ్ఞాన భిక్ష
అశ్వహృదయం తెలిసిన పార్థసారథి
విశ్వోదయం - ప్రళయం మధ్య వారధి
కృష్ణం వందే జగద్గురుం .

June 3, 2009

BANDWAGON

Child birth - A happy occasion
Baptism - A snappy function
Tottering small steps
Playing with all pets
First words become a flurry...
Family in a frenzied hurry.

Have only noodle lunch,
Go even for a google search.
Find a good school...its half a solution,
The "better half" ...extra tuition.
Thought of a corporate techno-concept school,
Lot of corporal punishment - "drool".
Got a seat,dream comes true, there -
Start of an unending nightmare.

English,hindi,mathematics,physi,chem,his,civ.....falls asleep
Wake her up she is family's blacksheep.
Homework not done..admonish the parents.
Oh dear! - 'late to bed,early to rise',
Dont fear, fate will let you surely to be wise!
Parent-teacher interaction
Patent-tense-numb reaction
PRINCIPAL-"Dear parents the competetion out there is fierce. BEWARE!!"

Impress with good grades....Supress the unseen tears.
Where are the results?...Bear with the insults.
Use everything we offer...Silently suffer.
She is very very immature...Grow passive by nature.
Tucking her in bed,see on the cheek,tear stain..
Toughen the heart for greater good again.
Marks!Marks!Marks!
Barks!Barks!Barks!

Results are out...
Oh my precious! they shout.
All the holidays spent in search for a good college.
She only wants to play with cousins,going to grandpa's village.

I want to sail the sea dhow..
I want to paint the rainbow..
Waste of time enough of enjoyment..
Choice is yours..medic,engg or management.

Inaugural ceremony
Students bonhomie.
Too good to last long..
Too good to be true.
DEAN - "Dear students the competetion out there is fierce..BEWARE!!"

Supposed to be insane..her chosen profession
Forced to enjoin..the mad rush procession.
First intend to get filthy,wealthy rich
Then attend charity,artistry,society itch.
BOSS - "Dear collegues the competetion out there is fierce..BEWARE!!"

The boy is a champ and great..She has a lump in her throat.
He is a treat..Her heart skips a beat.
They say wow! he is very good at academics..
She fears oho! he may be better at economics.

"You will become pappy" - she says pleasantly - "I'm carrying!"
"I'm very happy" - he says - "Presently cost of schooling is worrying"........

April 11, 2009

"खोज"

सुंदर ख्वाबों में भूल न जानी यादों में

मीठी बातों में मधुर गीतों में चान्दिनी रातों में

अंधेरी रास्ते पर तड़प रहा हूँ तुम्हारे लिए

होली में रंगोली में

बाराती मेले में सुझाई हरियाली में

मासूम बच्चों की बदनो में सच्चे प्यारे दिलों में

सागर की गहरायी में पहाड़ की ऊंचाई में

पैगाम की मुकाम में

ढूँढ रहा हूँ तुम्हे

उषा रवि किरणों में पूज्यों की चरणों में

सच्चाई के वास्ते लड़े रणों में

जीवन वन की हर चीज में

हिरण्य हरिण के जैसा

मिलता छूटता जा रहे हो तुम

हे भगवान! मैंने माना

तुम मेरे जान पहचान के अजनबी हो

जन्म लेते ही न जानते पाया हुआ बंदगी हो

तुम्हे पाने के लिए

धन नहीं मन

तन नहीं जान

हैवान हवन नहीं जीवन कवन

चाहिए

इसीलिए मैंने इस कविता लिखा

हज़ार जन्मो में सौ साल के लिए सबक सीखा

खोया हुआ सब खुशियाँ मुझे वापस मिला

मेरे जीवन की नवीन रंगीन मोड़ अभी अभी हिला

DEDICATED to POONAM

(SELFISH idea she will edit and repost)

April 10, 2009

viswam babai at his best

the day before marriage day.just entered marriage hall.bride is getting ready.vidya wants new poola jada.viswam is lying on a cot.he has earphones and hearing mirchi radio.
vidya:nanna i want a poola jada.
viswam: why gada ? who wants gada? (bamboo pole).
srn : its not gada. jada.vidya wants it.
viswam : (without removing earphones)thats what iam asking.i can arrange a gada. but why gada ?
srn :please stop .its jada.
viswam : i just cant understand who is asking. who is the dommari who wants to dance with a gada on a wire. stupid thing to ask or to do.
srn : ( pulls the earphones). poola jada ,jada, jada. see this. it has come. and if i catch you with earphones during the entire marriage period ------
viswam: ok .its a poola jada. why are you angry for such a small matter.i was only trying to help by arranging a gada. (afterthought) though its a stupid thing to do.
everybody is in fits.festivity and atmosphere have fully set in.

April 5, 2009

ఉగాది కవి సమ్మేళనానికి చదివినది :

ఎందుకు పుట్టానో తెలియక
ఎప్పుడు చస్తానో భయపడుతూ
పిరికి వాళ్ళను భయపెడుతూ
పై వాళ్ళకు జైకొడుతూ


జాతకం లేని చాతకంలా
ఆకారం లేని చకోరంలా
కృష్ణ మేఘాలలో నీళ్లు వెతుకుతూ
మృగతృష్ణల్లో దప్పి తీర్చుకుంటూ
బంధుత్వాలు లేకుండా
సంతున్న వంధ్యత్వంతో
తూగుతూ సాగుతూ వాగుతూ బతుకుతున్నా

చీడ పురుగులా
పేడ పురుగులా
తప్పులు చేస్తూ తిప్పలు పడుతూ
తప్పుకుంటూ తిరుగుతున్నా
నలుగుతున్నా విరుగుతున్నా

విచ్చుకత్తుల్లా గుచ్చుకునే చచ్చు పుచ్చు మాటలతో యుద్ధం చేస్తూ
సాహిత్య వ్యవసాయం చేసి
కవిత్వ ఫలసాయం పొందుతున్నాననుకుంటూ
ఏదో రాస్తున్నానని భ్రమిస్తున్నా
నాచుట్టూ నేనే పరిభ్రమిస్తున్నా
నా కరచాలనం నేనే చేసుకుంటున్నా
నా కరతాళాలు నేనే వాయించుకుంటున్నా

నేను రక్కసిని
పగటి దయ్యాన్ని.

ఎందుకో ఆత్మశోధన మొదలైంది
అందుకే ఆవేదన కలిగింది
నాతొ నాకే వాదన జరిగింది

బోధి కింద లేకున్నా
కళ్ళున్న కబోదిని , వినిపించే బధిరుడినని
జ్ఞానం కలిగింది మది కదిలింది

అంతర్మధనంతో అంతర్ముఖుడినై ఆలోచించా
జీవిత పరమార్ధం చరమార్ధంలో కాదు
ప్రారంభంలో ప్రారభ్ధాన్ని శాసించాలని అవగతించా

వృద్ధాశ్రమంలో తాతను పెదనాన్నా అని పలకరించా పులకరించా
శరణాలయంలో చంటిపాపను కంటి పాపలా ఆదరించా
పదకన్నా అని స్వాగతించా సాదరించా

రోగులనూ విరాగులనూ సేవాధర్మంతో
ఆహ్లాదంగా నవ్వించా బాధలు మరిపించా మురిపించా
పేదల పతితల కష్టాలకు చలించా సానుభూతి సాయం అందించా
మనశ్శాంతితో ఫలించా అనుభూతితో స్పందించా

కష్టంలో అనుబంధం
దుఖంలో ఆనందం అనుభవించా సహకరించా
చర్మ సౌందర్యం కంటే కర్మ కర్తవ్యం విలువ అని నినదించా

నేను మనీషిని
సగటు జీవిని

బోయ మానిషాద శ్లోకం నుంచి ఆదికావ్యం ఉద్భవించింది
భయ విషాద శోకం నుంచి జనిస్తే ఒక్క వాక్యం
చాలు చాలు అదే పదివేలు
రసాత్మకం వాక్యం కావ్యం!!!



Dailies!!

Windy,blustery,freezing wet
Cold and shivering at dawn
It's not morning yet
Somnolent pacing suppressing the yawn.

Peering into the misty,tarry darkness
Adjust the windcheater,pull the muffler tight
Swallowing early sunrays,cloudy sky an ogress
impatient not finding the wanted sight

Slowly they appear,slicing through the rain sheet
The aroma of fresh coffee from kitchen
Come on paper boy!Hey milkmaid find your feet!
"Very cold sir" says he ; "You're late it's not Siachen"

Fear,fury or cold gritting the teeth,she's shivering frantic
"It's not my fault,van is late" - Now i know she is apolegetic
In their face close the door with a bang apathetic
Fleeting feeling of guilty pang - sympathetic

Mix it,
Fix it,
Sip it.

Skip it.
Neigh! Silly thought,it's routine.
Sigh! I'm a human canine!

April 4, 2009

వదినా రెండు మాసాల కింద రాశా

ద్వంద్వార్థ పదాల ప్రయోగపు "ఆదాయం" "పన్ను " (pun)

SEE IT IS TAXING

సంపూర్ణ వాక్య నిర్మాణం మామూలుగా నీరసం ,రసహీనం

ఆరోగ్యం భాగ్యం ఆయావత్తు కోల్పోతే రోగం భాగం మాత్రం మిగులుతుంది ;
బాలేదేమో .
పూర్తి పద్యం లేదా గేయం సరళంగా లలితంగా గంభీరంగా ( పాషాణ పాకం )


రెండు ( అర్థాలను ) ( మళ్లీ pun ) ఒకటిగా చేసి
మురిపించడం
మరిపించడం


వదనంలో జీవకళ
హృదయంలో భావకళ

వదినా!
రసగంగ
తవ్వెయ్
తోడేయ్
టోపీలు తీశా

March 27, 2009

MISSING

name:sgk
last seen:one month ago
we all miss u
come back
fast

February 13, 2009

ముక్కుసూటి
మొగమాటి
భావుకత్వం
అమాయకత్వం
మీ అందరికి ఎక్కువ
అందుకే మక్కువ
ఇది నా మనస్సు సంకేతం
అందరికి ఇవన్ని అంకితం ................................!

జాగ్రత్త - జాగృతి

పెడితే
జనానికంతా భోజనం
పడతాం
జన్మానికంతా నీరాజనం
అవదంటే
సవ్యం , సర్వంసమానం
మీదంటాం
భవ్యం , పర్వంమహాప్రస్థానం
నానుడి
రాజ్యం వీర(రి)భోజ్యం
పండించకనే పంట
నా నుడి
త్యాజ్యం అగ్నికి ఆజ్యం
తాటాకులదే మంట

ద్వంద్వం

ఖననం జననం
హననం జీవనం
ద్రోహం స్నేహం
అహం సోహం
కాఠిన్యం లాలిత్యం
కార్పణ్యం లావణ్యం
దైత్యం దైవత్వం
పశుతత్వం మ్రుదులత్వం
ఎండమావి గున్నమావి
కరువుచెరువు నిండుబావి
పన్నీరు అత్తరు
కన్నీరు కస్తూరి నెత్తురు
సన్నజాజి సిరిమల్లి
చచ్చిన జవ్వాజి పిల్లి
కథలన్నీ కంచికే
కడకన్ని మంచికే
వైరుధ్యాలు వైవిధ్యాలు
ఇవే శాశ్వతం
ఇదే జీవితం

February 8, 2009

INT(N)ERVIEW

మీ మతం :సర్వసమ్మతం
ప్రజాభిమతం
ప్రజాహితం

మీ కులం : సేవకులం
కార్మికులం
యువకులం

మీ గతం: సుస్వాగతం
ఆపాదమస్తకం
తెరచినపుస్తకం

మీ వర్తమానం : రత్నసమానం
వజ్రసంకల్పం
మసిపూయనిమాణిక్యం

మీ భవిత : అవశ్యసంభవిత
శాంతిప్రభావిత
సౌఖ్యప్రదాత

మీ జెండా : పేదలఎజెండా
బీదలకడుపునిండా
అందరికీఅండ

మీ స్లోగన్ : వందేమాతరం
ముందేమాతరం
వ్రుద్ధినిరంతరం

మీ గమ్యం : బహురమ్యం
సమసమాజం
శ్రమసహజం

మీ ఇజం ? కమ్యునిస్టా ? నక్సలైటా ? : పచ్చి(హ్యూమ) నిజం
పర్ఫెక్షనిస్టు
సెర్చిలైటు

శిధిల శిల్పం - (Mutatis Mutandis)

సంఘటించితిని నేనొకనాడు ,
బహుదూరపు బాటసారిని ,
నిరంతర సంచారిని
పాన్థపిపాసిని .

ఆతడనినాడు : " నే కంటిని ఎడారిన ఖండిత మహా పాదద్వయము
వైకల్య శిల్పము , నిలుచున్నది నిర్జీవము
దాపుననే పడిఉన్నది ఖండ ఖండిత శిరము .
వదనంబు వదలదే భ్రుకుటి ముడత
పెదవి మడత
స్వోత్కర్షజనిత క్రూర రాజసపు ఠీవితో
మంద హసిత .

ఆహో! మహాశిల్పి
కనిపెట్టి
నిల్పినాడా పట్టి
అంతరంగ భావతరంగ వీచికలను
నేటికీ నిలిచిన జీవరహిత సూచికలను .
కరముతో ,కళతో స్పృశించె ,
పరిహసించె
భావముల కాణాచి ఆ హృదిని .
సమాధి పేటిక
లిఖియించబడిన పీఠిక

"నా పేరు సర్వం సహా చక్రవర్తి ,
అధికులారా , అహంకారులారా !
మద్విజయాలను చూసి పరితపించండి
నా ఆధిక్యత జపించండి ."

ఔరా!
కాల మహిమ
కాలుని మహిమ
తనకు శూన్యమే మిగిలినది
మహత్తర శిల్పము పగిలినది .
జీర్ణమై ఏకాంతముగా , ఏకాకిగా
సుదూరాలకు విస్తరించిన ఎడారి పక్షిగా
సైకత శిఖరాగాధాల సాక్షిగా .

January 11, 2009

ఆరంభ శూరత్వం

I know i look very dumb
for being blind to all the happenings around,
deaf to the requests and orders of family members to contribute
posing and posting as a mute spectator,
facing all the hearty attacks
but,
offering lame excuses is inexcusable
please excuse the physically handicapped
by re-well-coming with handy clapping.

Hibernation

Became the slave of
enchanting,intoxicating temptress of all
"laziness"
Can't stave it off
and only can wonder how it engulfs you with such
"easiness"

My daughters
worthy atleast to step into my shoes
i dreamt
Exceeding expectations
they have grown,too big for my shoes
i learnt

It's a worry
SORRY.............
A weak try and
A mockery of poetry.

"కల్యాణం వచ్చింది కక్కు రప్పిస్తా"

శశిధరుడి సామగానాన మధురిమ తోడైతే
ప్రమధ గణానికి సంగీత పారవశ్యం ;
శశిధరుడి వామభాగాన మధురిమ తోడు ఐతే
ప్రధమ తరానికి ఆనంద పారవశ్యం ,యువ తరానికి సంతోషం అవశ్యం .
శశి ,
అమ్మాయి పేరు తీరు అపురూపం
ఎంపిక లో వెలిగింది నీ స్వరూపం
నిదానమైనా జరిగింది ప్రధానం
అందుకో అభినందనం