May 27, 2020
The tale of three brothers - per Pranav
Anna - a call reserved for big brother Aditya
Ajjooooooon - Too close to call anna respectfully
And the big brother of all --- although NO ONE, including Praveen, Sudha, Aneesh, Aditya V...all the people who should technically call him so DO NOT -------- SRINIVAS............
I am STUMPED why Pranav latched on to call him SEENANNA.........:-)

May 18, 2020
వీలునామా
తాత తండ్రి కొడుకు
నీలాంబరం పీతాంబరం ఆడంబరం
సితారలు సినీతారలు జాతరలు
ధాన్యపు పాతరలు అవతారాలు పాపపుదొంతరలు
తేటనీరు, సెలయేరు ఊటబావి, మోటచేద బురదగుంట
జీవనదీనదాలు కాలువలు,చెలమలు కల్మషకాసారం
దట్టమైన కాంతారాలు చిట్టడవులు రాతికానలు
ప్రణవం ,పురాణశ్రవణం ప్రణయం ,పరిణయం ప్రళయం,కరాళనృత్యం
వీణావాదనం జానపదం ,జానుపదం భేరినాదం
వేణుగానం ,వేదం అనుకరణ ,అనువాదం విధ్వంసఖేదం
ఆమని ,యామిని జెమిని భామిని
చాతకాలు జాతకాలు పాతకాలు
మంత్రతంత్రాలు యంత్రజంత్రాలు కుట్రకుతంత్రాలు
తాత్వికత భావుకత యాంత్రికత
తర్కమీమాంస (వి)వాదనాపటిమ వేదన,రోదన
దాతృత్వం దాపరికం దోపిడి
"స్వ"గతం కనరానిది
స్వగతం వినరానిది
ఛిన్నాభిన్నం .అల్లకల్లోలం ,గందరగోళం ఈ భూగోళం
కాని మలితరం తలపు ఒకటయితే హరి మలుపు మరొకటి
కరోనా కబంధ హస్తం దేవుడిని ,వైద్యో నారాయణో హరిని, జ్ఞప్తి చేసింది
స్వజనం తో భోజనం , వితరణం ,బహుజనం విలువ తెలిపింది.
స్వఛ్చత ,శుభ్రత,శిక్షణ ,క్రమశిక్షణ,రక్షణ ,పరిరక్షణ పునరుజ్జీవించాయి
భువి ,భవి మీవి
యువతే భవిత
Subscribe to:
Posts (Atom)