June 9, 2009

మౌనమేలనండి?

విద్యా మాధవ్ !!
కలసెను మనసులు
కలిగెను వలపులు
తీసేసాయి దూరాన్ని మూడుముళ్ళు

గుసగుసలు ఖుష్ ఖుష్ లు
విసవిసలు రుసరుసలు
కరగని తరగని మధురిమలు
విరిసే పున్నమి వెన్నెలలు

మూసిన రెప్పల చాటు తలపులు
మనసుల మధ్య మూసుకోని తలుపులు

ఏమ్మా ! అన్నీ మీకు మాత్రమేనా ?
మాక్కూడా కాసిని.
a couple of photos of Vidya and Madhav in Englewood and Las Vegas please!

2 comments:

gopal said...

I commend.I recommend.

ssk said...

chala bagundi Gouramma.
expecting positive response from Vidya.