రంగనాథం నిన్న ఒక మాట చెప్పాడు. చాల మంది ఈ బ్లాగ్ ను ఫాలో అవుతున్నారు అని. ఇది అందరికి తెలిసిన విషయమేగదా . సరే ఒక పేరు వెతికాను. ఈ రీసెర్చ్ లో తేలిన విషయం ఏమిటంటే చాల మంది దీనిని కోట్ చేసారు.
చాల సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్ లో కీ వర్డ్ సెర్చ్ వల్ల ఇది కోట్ అవుతున్నది.
So here goes--
వినగ వీనుల వీణానాద వినోదములాయె
కనగ రమణీయ వర్ణ చిత్రపటములాయె
చదువ మనమున అపూర్వ భావజలదులెగసె
చతురలీలా వినోదవిజ్ఞాన ముక్తావళీ సమాహారము ఈ
??????????????????????????????
సింహ జనపద ఘటిత సంఘటన మాల.
simha=simhamu or singamu
janapada= palli
ghatitha = finished, happened
sanghatana= happeneings, events
maala= chain
1 comment:
Hear, Hear!!
Post a Comment