శశిధరుడి సామగానాన మధురిమ తోడైతే
ప్రమధ గణానికి సంగీత పారవశ్యం ;
శశిధరుడి వామభాగాన మధురిమ తోడు ఐతే
ప్రధమ తరానికి ఆనంద పారవశ్యం ,యువ తరానికి సంతోషం అవశ్యం .
శశి ,
అమ్మాయి పేరు తీరు అపురూపం
ఎంపిక లో వెలిగింది నీ స్వరూపం
నిదానమైనా జరిగింది ప్రధానం
అందుకో అభినందనం
2 comments:
kalyanalu vachesayi ika kakkulade alasyam
gowri pinni
Well, the talent in my family is really begining to flow here! - Gopal babai, naakippadidaka neelo inta kalaakaarudu vunnaadani enduku teliyado? Wedding rooju kooda inkonni (svonta kalpitam) kavithalu vinipistavani condition peduthunnaamu (pardon my trans-lingual posting here!)...
But thanks a lot esp. for the kalyanam special piece babai! Guess I will keep it as a relic for Madhurima and I to share with you all on a rainy day!
Post a Comment