May 4, 2016

KothaKodalu

కోమల  సౌగంధికా శిరీష  పుష్ప  సంజనిత పరిమళంపు  ప్రోవు
నూత్న సరసీరుహంబు  పోలు ముద్దు లొలికేడి ముగ్ధ వదనంపు రాలు
మధుకర ద్వయంబు  వదనంబు  నూనిన వాలు చూపుల  చంచల  నళిన నేత్రి
లక్ష్మీ స్థిత  హృదయ నారాయణుని హృదయ  వాసి  యౌ  ముద్దరాలు

యామిని  స్థిత  తిమిరముల్  పాలద్రోలి
వెలుగు వెన్నెల నిండించు కాంతు  వెంట
పూర్ణ సుధా  మధురిమ  లలరారు  మెట్టినింట
అడుగు  వెట్టెను అలర్మేలు  మంగవోలె

Written, Typed and Posted by Gowri ---- Translated by SLN
A waft of  sweet scent emenating from delicate Sweet smelling Sireesha ( dirisena but we mean different here) flower.
A maiden with a cute lovable face like a nascent Lotu.
A lotus eyed girl with flitting sidelong glances and eyes like a pair of  Thummedalu in her lotus face
The girl who resides in the heart of Lakshmi (sametha) Narayana

Driving away the darkness of the YAMINI (night)
Bringing bright moonlight and in the company of KANTH (husband)
Stepping into the Singampalli house endowed with POORNA (complete) SUDHA (vennela) MADHURIMA (sweetness)
She came into the house like Alarmelmangai (Padmavathi of Thiruchanur).


April 8, 2016